గుత్తి మండలంలోని భగవాన్ శ్రీసత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో గుత్తి పట్టణంలోని గాంధీ చౌక్ దగ్గర మజ్జిగ పంపిణి కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ చౌక్ కూడలిలో రైతులు.
విద్యార్థులకు మజ్జిగ పంపిణి చేసారు. ఈ సందర్బంగా సేవా సమితి మండల కన్వీనర్ ఎం. వి. రమణ మాట్లాడుతూ సత్య సాయిబాబా వారు 150 దేశాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa