పుట్టపర్తిలోని ఎస్ బి ఐ రోడ్డులోని ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకాపరమేశ్వరి సత్రంలో గురువారం సత్యసాయి ఆరాధనోత్సవాలు సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్న వితరణను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కోటా సత్యం, విద్యాసాగర్, నరేంద్ర, ప్రవీణ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa