వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ మంత్రి విడదల రజిని దందాలు, దౌర్జన్యాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. యాడ్లపాడు మండలానికి చెందిన స్లోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఇదివరకే కేసు నమోదైంది.
ఈ కేసులో ఏ1గా రజిని, ఏ3గా ఆమె మరిది గోపి ఉన్నారు. నిన్న హైదరాబాద్‌లో గోపిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు విడదల రజిని వంతు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఆమెను అరెస్ట్ చేయబోతున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa