విశ్వసనీయ సమాచారం మేరకు కర్నూలు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే..
1. కర్నూలు - ఫయాజ్ ఖాన్ ,2. నంద్యాల - శిల్పా మెహన్ రెడ్డి 3. ఆళ్లగడ్డ - గంగుల బిజేంద్రనాధ్ రెడ్డి , 4. డోన్ - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, 5. బనగానపల్లె - కాటసాని రామిరెడ్డి , 6. శ్రీశైలం - శిల్పా చక్రపాణి రెడ్డి , 7. పత్తికొండ - కంగేటి శ్రీదేవి 8. మంత్రాలయం - బాలనాగిరెడ్డి, 9. కొడుమూరు (ఎస్సీ) - డాక్టర్ సుధాకర్ లేదా మురళీకృష్ణ , 10. పాణ్యం - కాటసాని రాంభూపాల్ రెడ్డి , 11. ఎమ్మిగనూరు - చెన్నకేశవరెడ్డి ,12. ఆలూరు - గుమ్మనూరు జయరామ్ , 13. ఆదోని - సాయిప్రసాద్ రెడ్డి ,14. నందికొట్కూరు (ఎస్సీ) - ఐజయ్య లేదా అర్థర్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa