విశ్వసనీయ సమాచారం మేరకు కడప జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే..
వైసీపీ అధినేత తన సొంత జిల్లాలో సిట్టింగ్‌లకే తిరిగి అవకాశం కల్పించారు. మరోసారి సత్తా చాటాలని దిశానిర్దేశం చేశారు. బద్వేల్, జమ్మలమడుగు, రాజంపేటలో కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపునట్లు తెలుస్తోంది. 1. కడప - అంజాద్ బాషా ,2. ప్రొద్దుటూరు - రాచమల్లు ప్రసాద్ రెడ్డి , 3. కమలాపురం - రవీంద్రనాథ్ రెడ్డి , 4. మైదుకూరు - రఘురామిరెడ్డి , 5. రాజంపేట - మేడా మల్లికార్జున రెడ్డి , 6. రైల్వే కోడూరు (ఎస్సీ) - కొరముట్ల శ్రీనివాసులు , 7. రాయచోటి - శ్రీకాంత్ రెడ్డి , 8. బద్వేల్ (ఎస్సీ) - డాక్టర్ వెంకటసుబ్బయ్య , 9. జమ్మలమడుగు - సుధీర్ రెడ్డి , 10. పులివెందుల - వైఎస్ జగన్మోహన్ రెడ్డి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa