ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిత్తూరు జిల్లా వైసిపి అభ్య‌ర్ధులు ఖ‌రారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2019, 01:11 AM

విశ్వసనీయ స‌మాచారం మేర‌కు చిత్తూరు జిల్లా    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే..  


 సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీ బలమైన అభ్యర్థులను బరిలో దింపుతోంది..
1. తిరుపతి - భూమన కరుణాకర్ రెడ్డి , 2. చిత్తూరు - జంగాలపల్లె శ్రీనివాసులు ,3. చంద్రగిరి - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 4. నగరి - ఆర్ కే రోజా , 5. శ్రీకాళహస్తి - బియ్యపు మధుసూధన్ రెడ్డి , 6. పూతలపట్టు (ఎస్సీ) - (పెండింగ్) , 7. గంగాధర నెల్లూరు (ఎస్సీ) - నారాయణ స్వామి , 8. మదనపల్లె - (పెండింగ్) , 9. పీలేరు - చింతల రామచంద్రారెడ్డి , 10. కుప్పం - చంద్రమౌళి ,11. పలమనేరు - వెంకటేశ్ గౌడ్ ,12. సత్యవేడు (ఎస్సీ) - స్వరాజ్ ,13. తంబళ్లపల్లె - పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ,14. పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa