వైసిపి వర్గాలందిస్తున్న సమాచారం మేరకు అనంతపురం జిల్లా ఆ పార్టీ అభ్యర్థులు వీరే..
అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాలకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది.
1. తాడిపత్రి - కేతిరెడ్డి పెద్దారెడ్డి , 2. ధర్మవరం - కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి , 3. హిందూపురం - ఇక్బాల్ , 4. కదిరి - డాక్టర్ సిద్దారెడ్డి , 5. పుట్టపర్తి - శ్రీధర్ రెడ్డి , 6. పెనుగొండ - శంకర్ నారాయణ , 7. అనంతపురం - మహాలక్షి శ్రీనివాస్ లేదా అనంత వెంకట్రామి రెడ్డి , 8. గుంతకల్ - వై వెంకట్రామిరెడ్డి , 9. కళ్యాణదుర్గం - ఉషాశ్రీ చరణ్ , 10. రాయదుర్గం - కాపు రామచంద్రారెడ్డి , 11. రాప్తాడు - తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి , 12. ఉరవకొండ - విశ్వేశ్వర రెడ్డి , 13. శింగనమల (ఎస్సీ) - జొన్నలగడ్డ పద్మావతి , 14. మడకశిర (ఎస్సీ) - డాక్టర్ తిప్పేస్వామి ,
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa