వైసిపి వర్గాలందిస్తున్న సమాచారం మేరకు ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులు వీరే..
1. ఒంగోలు - బాలినేని శ్రీనివాస రెడ్డి ,2. గిద్దలూరు - అన్నా రాంబాబు ,3. అద్దంకి - బాచిన చెంచు గరటయ్య 4. పర్చూరు - దగ్గుబాటి వెంకటేశ్వర రావు ,5. సంతనూతలపాడు - సుధాకర్ బాబు ,6. దర్శి - మద్దిశెట్టి వేణుగోపాల్ 7. కొండెపి - డాక్టర్ వెంకయ్య ,8. మార్కాపురం - (పెండింగ్) ,9. కందుకూరు - మానుగుంట మహిధర్ రెడ్డి 10. చీరాల - ఆమంచి కృష్ణ మోహన్ ,11. కనిగిరి - బుర్రా సుధాకర్ యాదవ్ ,12. ఎర్రగొండపాలెం - ఆదిమూలపు సురేష్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa