ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఇంద్రావతి అనే (50) అనే మహిళ ఆజాద్ (30) అనే యువకుడిని పెళ్లిచేసుకుంది. ఇంద్రావతి భర్త పని నిమిత్తం ఎక్కువగా బయట వెళ్లేవాడు.
ఈ క్రమంలో ఇంద్రావతి మనువడు వరసయ్యే ఆజాద్‌తో ఎఫైర్ పెట్టుకుంది. ఏజ్ గ్యాప్ ఉండటంతో ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు. అయితే తాజాగా వారి గురించి భర్తకు తెలియడంతో నిలదీశాడు. దీంతో సమీపంలోని గుడిలో పెళ్లి చేసుకుని పరారయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa