బాల్యవివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వెలిగండ్ల మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని గంధం కృపవరం అన్నారు. బుధవారం కనిగిరి మండల కేంద్రంలోని స్థానిక మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఐ టి సి బంగారు బాల్యం, కిషోర్ వికాసంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కరపత్రాలను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ గ్రామాలలో బాల్యవివాహాలు జరగకుండా చూడవలసిన బాధ్యత మనపై ఉందన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa