విక్రమ సింహాపురి విశ్వవిద్యాలయంలో వర్శిటీ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు అధ్యక్షతన కాకుటూరు వద్ద నిర్వహిస్తున్న అఖిల భారత ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ మహిళల విభాగ టోర్నమెంట్లో మూడవ రోజు శుక్రవారం నాక్ అవుట్ దశ పూర్తయింది. ఈ దశలో 95 మహిళా టీమ్ లు పాల్గొనగా మూడు రోజుల పాటు 91 మ్యాచ్ లను నిర్వహించడం జరిగింది. ఈ మ్యాచ్ లలో ఓటమి అనేదే ఎరుగకుండా నిలిచిన నాలుగు టీమ్ లు లీగ్ దశకు చేరుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa