రంపచోడవరంలోని జిమ్ స్టార్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను డిఎస్పి సాయిప్రశాంత్ ప్రారంభించారు. సోమవారం జూనియర్ కళాశాల మైదానంలో డిఎస్పి టాస్ వేసి మొదటి ఆటను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో పరిచయం చేసుకొని కాసేపు బ్యాటింగ్ చేసి ఉత్సాహ పరిచారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజశేఖర్ రెడ్డి, స్వామి, శ్రీను, పోతురాజు, వీర మహిళ వరలక్ష్మి, విశాలాక్ష్మి, మాజీ సర్పంచ్ నిరంజనిదేవి, శివ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa