ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2019, 10:28 AM

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఉ. 11 గంటల నుచి నామినేషన్ల స్వీకరణ జరగనుంది.  26 న  నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 27,28 వ తేదీలలో నామినేషన్ల ఉపసంహరణకు గడువునిచ్చారు. ఏప్రిల్ 11న పోలింగ్, జరగనుంది. మే 23న ఓట్ల  లెక్కింపు జరగనున్నట్లు నోటిపికేషన్ విడుదల చేసారు. ఏపీలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa