ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: ఆదినారాయణ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 07, 2026, 10:44 AM

బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కూటమి పెద్దలు ఇబ్బంది పెడుతున్నారని, తాము అనుకున్న పనులు జరగకుంటే రాజీనామా చేస్తానని ప్రకటించారు. సోమవారం రాత్రి వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సీఎం చంద్రబాబును కలిసి తమ ప్రాంతంలో ఉన్న సమస్యలు చెప్పినట్లు తెలిపారు. అనుకున్న పనులు కచ్చితంగా జరగాలని, లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa