ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేసవిలో కరెంటు బిల్లు తగ్గించే చిట్కాలివే!

national |  Suryaa Desk  | Published : Tue, Apr 07, 2026, 11:12 AM

వేసవిలో అధిక విద్యుత్ బిల్లులను తగ్గించుకోవడానికి నిపుణులు కొన్ని స్మార్ట్ చిట్కాలను సూచిస్తున్నారు. ఏసీని 24-26°C మధ్య ఉంచడం, ఫ్రిజ్‌ను గోడకు ఆనించి పెట్టకుండా గ్యాప్ ఇవ్వాలంటున్నారు. పాత బల్బులకు బదులు LED వాడటం, వాడని ఎలక్ట్రానిక్ పరికరాలను ప్లగ్ నుంచి తీసివేయడం, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఈ చిట్కాలు కరెంటు బిల్లును తగ్గించడమే కాకుండా, ఉపకరణాల జీవితకాలాన్ని పెంచుతాయంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa