ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని స్వామిదాస్‌కు చంద్రబాబు హామీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2019, 11:21 AM

అమరావతి:  తిరువూరు టికెట్‌ వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. తిరువూరులో జవహర్‌కు టికెట్ కేటాయించడంతో నలగట్ల స్వామిదాస్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. దీంతో స్వామిదాస్ వర్గీయులు టీడీపీ ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈ పంచాయతీ చంద్రబాబును చేరడంతో ఆయన స్వామిదాస్‌ను పిలిచి మాట్లాడారు. తిరువూరులో జవహర్‌కు సహకరించాలని స్వామిదాస్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని స్వామిదాస్‌కు హామీ ఇచ్చారు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa