ఇండియా-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహింస్తున్నారు. మధ్యాహ్నం 2గంటలకు వర్చువల్‌గా ఈ సమావేశం ప్రారంభించారు. యద్ధ వాతావరణం నేపథ్యంలో సీఎంలకు, అధికారులకు భద్రత విషయంలో పలు సూచనలు చేసే అవకాశం ఉంది. తాము తీసుకునే నిర్ణయాలు, దాని వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి కూడా షా చర్చించనున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa