ఆకు పైభాగంపై తెల్లటి పొడిగా కనిపించే లక్షణాలు బూడిద తెగులుకి సంకేతం. ఉద్ధృతి పెరిగితే ఈ పొడి కాండం, పూతలపై కూడా వ్యాపిస్తుంది. ఆపై ఆకులు, కాండాలు ఎండిపోతాయి. దీనిని నివారించేందుకు కెరథేన్ 1 మిల్లీ (లేదా) థయోఫనేట్ మిథైల్ 75% WG- 2.5 గ్రాములు లేదా బినామిల్ 50% WP- 0.4 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ చర్యతో తెగులును సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa