అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫార్మాస్యూటికల్, మందుల ధరలు 30-80% తగ్గించనున్నట్లు ప్రకటించారు. తమ దేశంలో ధరలను తగ్గిస్తామని, ఇతర దేశాల్లో పెంచడం ద్వారా ఆ నష్టాన్ని భర్తీ చేస్తామని 'ట్రూత్ సోషల్'లో పోస్ట్ చేశారు. 'ఫార్మా కంపెనీలు ఇతర దేశాల్లో కంటే ఇక్కడ 10 రెట్లు అధిక ధరకు మందులను విక్రయిస్తున్నాయి. ‘మంగళవారం నుంచి దీన్ని మార్చబోతున్నాం' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa