దేశప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చే 'డాన్స్ ఆఫ్ హిలరీ' మాల్వేర్ అనే హానికర సాఫ్ట్‌వేర్.. వాట్సాప్, ఫేస్‌బుక్, ఈ-మెయిల్స్‌లో వైరల్ అవుతోంది. ఈ లింక్‌పై క్లిక్ చేస్తే ఫోన్‌లోని బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే డాన్స్ ఆఫ్ ది హిలరీ పేరుతో వచ్చే లింక్‌లపై క్లిక్ చేయవద్దని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa