ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ పార్టీ ఏపీ పార్లమెంట్ అభ్యర్థులు వీళ్ళే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2019, 11:31 AM

విజయవాడ : కాంగ్రెస్ పార్టీ ఏపీ పార్లమెంట్ అభ్యర్థులు..


• బాపట్ల—జే.డి. శీలం. 


• ఒంగోలు— సిరివెల్ల ప్రసాద్ 


• అమలాపురం-జంగా గౌతమ్


• గంటూరు—ఎస్.కే. మస్తాన్ వలీ 


• కాకినాడ—పల్లంరాజ 


• కర్నూల్—అహ్మద్ అలీఖాన్ 


• అనంతపురం—కే. రాజీవ్ రెడ్డి 


• హిందూపూర్—-కే.టి. శ్రీధర్ 


• కడప—జి. శ్రీరాములు


• నెల్లూరు—దేవకుమార్ రెడ్డి


• తిరుపతి-చింతా మోహన్ 


• రాజంపేట—షాజహాన్ బాషా 


• చిత్తూరు—శ్రీ రంగప్ప 


• అరకు—శృతిదేవీ


• శ్రీకాకుళం—డోలా జగన్ మోహన్ రావు 


• విజయనగరం—యడ్ల ఆదిరాజు


• అనకాపల్లి—శ్రీ రామమూర్తి 


• రాజమండ్రి—ఎన్.వి. శ్రీనివాస్ రావు 


• ఏలూరు—జెట్టి గురునాథరావు 


• మచిలీపట్నం  బొల్లి కృష్ణ 


• విజయవాడ—నరహరిశెట్టి నరసింహా రావు


• నరసరావుపేట—పక్కాల సూరిబాబు


• నరసాపురం—కనుమూర బాపిరాజు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa