రాజాం నియోజకవర్గం, రేగిడి ఆముదలవలస మండలం, పోరాము గ్రామములో శ్రీశ్రీశ్రీ గణపతి సుబ్రహ్మణ్య - అయ్యప్పస్వామి వారి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్వామి వారిని దర్శించుకుని, వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, టీడీపీ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa