Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Tue, Mar 19, 2019, 12:34 PM
హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌కు చెందిన ఇర్ఫాన్ రంజాన్ షేక్‌కు శౌర్య చక్ర అవార్డును ప్రదానం చేశారు. ఢిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. 2017లో జమ్మూకశ్మీర్‌లో ఓ ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే ఆ దాడిని నిర్వీర్యం చేయడంలో ఇర్ఫాన్ రంజాన్ సహకరించాడు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa