గాజా నగరంపై ఇజ్రాయెల్ మరోసారి తీవ్రమైన వైమానిక దాడులు చేసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు జరిగిన ఈ దాడుల్లో ఇప్పటివరకు 64 మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడుల్లో వందలాది మంది గాయపడ్డారు.
క్షతగాత్రులను గాజా నగరంలోని నాజర్ ఆసుపత్రికి తరలించగా, మృతదేహాలను ఆసుపత్రి మార్చురీకి పంపినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఈ దాడులు గాజాలో తీవ్ర ఉద్రిక్తతలను రేకెత్తించాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa