జనసేన తరపున అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోటీ చేయనున్న మరికొంత మంది అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఒక లోక్ సభ స్థానానికి, 8 అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఈ సందర్భంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తోడల్లుడు రాజగోపాల్ ను జనసేన పార్టీలో ఉన్నతమైన ఒక కమిటీకి చైర్మన్ గా నియమించనున్నట్టు ప్రకటించారు.
జనసేన మరో జాబితా pic.twitter.com/r9BPlTdIQi
— JanaSena Party (@JanaSenaParty) March 19, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa