ఆదోని పట్టణంలోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అమ్మవారి 93వ రథోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలు భక్తులను ఆకట్టుకుని, ఆనందభరితంగా సాగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa