ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మణిపూర్‌లో ఐదుగురు మిలిటెంట్లు అరెస్టు

national |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 10:45 AM

మణిపూర్‌లో ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో నిషేధిత సంస్థలకు చెందిన ఐదుగురు మిలిటెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా దీపిడీ కార్యకలాపాల్లో పాల్గొన్నారని ఆరోపణలు ఉన్నాయి. మైతే లంఖై చాజింగ్ ప్రాంతం నుంచి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఓ యాక్టివ్ క్యాడర్‌ను, కాంగ్లేపాక్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన మహిళా సభ్యురాలిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు క్యాడర్లను ఓ అద్దె ఇంట్లో ఉండగా పట్టుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa