క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక దారుడ్యాం, స్నేహభావం పెంపొందుతుందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ కళాశాల మైదానంలో శనివారం టీచర్స్ క్రికెట్ లీగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అశోక్ నాయకులు దామోదర రావు, ఆడవాల లక్ష్మణ్, తోట మల్లికార్జున్, కూసరి అనిల్, డిష్ జగన్ పంబాల రాము, పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa