సీతానగరం ఎంపీడీవో కార్యాలయంలో యోగేంద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని అందిస్తుందని అన్నారు. అలాగే మనసుని ప్రశాంతత కలుగజేస్తుందని అన్నారు. అనంతరం యోగాంధ్ర- 2025 ప్రచారంలో పాల్గొని ప్రజలకు యోగా పై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిచే యోగాంధ్ర దిశగా పయనించాలని ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa