ప్రియుడితో పారిపోయేందుకు వేరే వ్యక్తిని చంపి.. చీర, పట్టీలు తొడిగి శవాన్ని కాల్చి తాను చనిపోయినట్లు నమ్మించిన వివాహిత. గుజరాత్ - జఖోట్రాలో వివాహిత గీతా అహిర్ (22)కు భరత్ (21) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడి, పారిపోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న హర్జీభాయ్ సోలంకీ(56) అనే వ్యక్తిని చంపి.. మృతదేహానికి వివాహిత గీత దుస్తులు, పట్టీలు తొడిగి తగలబెట్టారు. ఆ కాలిన శవం చూసిన భర్త గీతా శవమేనని భావించగా.. పోలీసుల విచారణలో అది పురుషుడి డెడ్ బాడీ అని తేలింది.విచారణ జరిపిన పోలీసులు భరత్, గీతాను అరెస్టు చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa