IPL2025లో భాగంగా చండీగఢ్ వేదికగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. PBKS ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 7 పరుగులకే ఔట్ అయ్యారు. రెండో ఓవర్లో RCB బౌలర్ యష్ దయాల్ వేసిన రెండో బంతికి కృనాల్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి ప్రియాంష్ ఆర్య పెవిలియన్ చేరారు. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి PBKS స్కోర్ 18/1గా ఉంది. క్రీజులో జోష్ ఇంగ్లిస్ (1), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (10) ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa