రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నర్సు వలివేటి శుభావతికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ప్రదానం చేశారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2025 గానూ నర్సు వృత్తిలో విశిష్ఠ సేవలు అందించిన 15 మందికి ఈ అవార్డులను అందజేశారు. వీరిలో ఏపీకి చెందిన ఏఎన్‌ఎం శుభావతి ఒకరు. ఈమె కర్నూలులోని ప్రాంతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శిక్షణ కేంద్రంలో మేనేజ్‌మెంట్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa