రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ప్రకారం వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) పోయినప్పుడు, దొంగిలించబడినప్పుడు లేదా నష్టపోయినప్పుడు డూప్లికేట్ RC కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ కోసం, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, చాసిస్ నంబర్ చివరి 5 అంకెలు, OTP, డూప్లికేట్ RCకు కారణం తప్పనిసరిగా ఇవ్వాలి. మొబైల్ యాప్ ద్వారానూ RC కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa