ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి ప్రభుత్వం వార్షికోత్సవం వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 12, 2025, 12:29 PM

మేడికొండూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా గురువారం ఉదయం 9 గంటలకు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మేడికొండూరు మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నార్నె శ్రీనివాసరావు నేతృత్వంలో విజయవంతంగా పూర్తయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa