మ్యాక్స్వెల్ మళ్లీ తన విధ్వంస బ్యాటింగ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2025లో లాస్ ఏంజలెస్ నైట్ రైడర్స్‌పై వాషింగ్టన్ ఫ్రీడమ్ ఇన్నింగ్స్ బ్యాటర్ మ్యాక్స్వెల్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లోనే శతకం బాదాడు. మ్యాచ్‌లో WAF 12 ఓవర్లకు 92/5 స్కోర్ ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన మ్యాక్స్వెల్, చివరకు స్కోర్‌ను 208/5కు చేర్చారు. 13 సిక్సులు, 2 ఫోర్లతో 106* పరుగులు చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa