మోపిదేవి మండలం రావివారిపాలెంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యశాలలో చికిత్స నిమిత్తం వచ్చిన రోగులకు వైద్యులు సరిగా సేవలు అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారితో మాట్లాడి ఆసుపత్రిలో అవసరమైన అన్ని మందులు ఉన్నాయా లేవా అని అడిగారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa