పుంగనూరు నియోజకవర్గానికి చెందిన పుంగనూరు, చౌడేపల్లి మండలాలలోని గ్రామ సచివాలయ ఉద్యోగులు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ(జీవో నెంబర్ 5) రాష్ట్ర ప్రభుత్వం బదిలీల పేరుతో చిన్న ఉద్యోగస్తులు అయిన తమను స్థానిక మండలాలకు బదలీలు చేసు కోకూడదని చెప్పడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండు మండలాలకు చెందిన ఉద్యోగులు పుంగనూరు తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa