విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో కృష్ణా నదిపై నిర్మిస్తున్న 3.1 కి.మీ పొడవైన బైపాస్ వంతెన పనులు తుది దశకు చేరుకున్నాయి. 6 లైన్ల ఈ వంతెనకు రోడ్ మార్కింగ్, క్రాష్ బారియర్లు, ఎక్స్‌పాన్షన్ జాయింట్లు వంటి ముఖ్యమైన పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం స్ట్రీట్ లైట్లు అమర్చడమే మిగిలి ఉంది. వంతెన పూర్తిగా అందుబాటులోకి వచ్చేసరికి వాహనాలు నేరుగా గొల్లపూడి నుంచి అమరావతికి చేరుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa