అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా ప్రమాదం ఎఫెక్ట్‌తో ప్రయాణికుల్లో ఫ్లయింగ్ ఫోబియా పెరిగింది. టికెట్ బుకింగ్‌లు 15–20% తగ్గిపోయి, క్యాన్సిలేషన్లు 30–40% పెరిగినట్లు టూర్ ఆపరేటర్లు తెలిపారు. ఫ్లయింగ్ ఫోబియా నుంచి బయటపడేందుకు ప్రయాణికులు థెరపీకి మొగ్గుచూపుతున్నారు. కాక్‌పిట్ విస్టా సంస్థకు వచ్చే కాల్స్ సంఖ్య భారీగా పెరిగిందట. గూగుల్‌లో ‘ఫ్లయింగ్ ఫియర్’కి సంబంధించిన సెర్చ్‌లు ఎక్కువయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa