టిబి ముక్తి భారత్ అభియాన్ 100 రోజుల ప్రోగ్రాంలో భాగంగా సోమవారం చీరాల మండలం ఈపూరుపాలెంలో ANM, ఆశావర్కర్లు, 104 సిబ్బంది కలసి వద్ద అవగాహ న ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా పిహెచ్సిసి పరిధిలో ఉన్న స్లమ్ ఏరియాస్ లోని 60 సంవత్సరాలు పైబడిన వారికి మధుమేహ వ్యాధిగ్రస్తులు, గతంలో టీబీ మందులు వాడిన వారికి, దీర్ఘకాలంగా వ్యాధులకు మందులు మింగేవారు తప్పకుండా టీబీ పరీక్షలు చేయించుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa