పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పెంచాలని స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టంగా తీసుకున్న ప్రతి నెల 8 తేదీన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా చోడవరం మండలం రాయపు రాజుపేట గ్రామంలో మంగళవారం చోడవరం నియోజవర్గ శాసనసభ్యులు కె.ఎస్.ఎన్ రాజు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa