గంగూలీ కలకత్తాలోని సంపన్న కుటంబంలో పుట్టి పెరిగాడు. చిన్నప్పటి నుంచి అతడికి ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం ఉండేది. కానీ వాళ్ల అన్నయ్య స్నేహాశీస్ క్రికెట్ ఆడటం చూసి.. అతడి దృష్టి క్రికెట్ వైపు మళ్లింది. ఈ తర్వాత క్రికెట్‌లో శిక్షణ పొంది గొప్ప ఆటగాడిగా ఎదిగాడు. మొదట కుడిచేతి బ్యాటర్‌గా ఉన్న గంగూలీ ఎడమచేతికి మారాడు. అండర్-15 క్రికెట్‌లో భాగంగా ఎడమచేతితో బ్యాటింగ్ చేసి సెంచరీ చేశాడు. అప్పటి నుంచి అదే కొనసాగించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa