విశాఖలో పొలిటికల్ టర్న్ తీసుకున్న డ్రగ్స్ కేసు . డ్రగ్స్ కేసులో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువ ఎంపీ ఉన్నాడని విమర్శలు చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ . డ్రగ్స్ కేసులో పట్టుబడిన అక్షయ్ వర్మతో పాటు కోనేరు రఘు, గౌతమ్ జైన్, ఉన్నారని ఆరోపిస్తున్న మాజీ మంత్రి . కోనేరు రఘు, గౌతమ్ జైన్ తప్పించేందుకు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, బండారు సత్యనారాయణ, ఎంపీ భరత్ దిగారన్న గుడివాడ అమర్నాథ్ . అక్షయ్ వర్మ కాల్ రికార్డింగ్స్ బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్న మాజీ మంత్రి అమర్నాథ్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa