గూడ్స్ రైలులో భారీ అగ్నిప్రమాదం. ఆయిల్ తరలిస్తున్న ట్యాంకర్ రైలులో ప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు . తమిళనాడు రాష్ట్రంలో చెన్నై ఓడరేవు నుండి ఆయిల్ తరలిస్తున్న రైలు తిరువళ్లూరు పట్టణ సమీపంలో అగ్నిప్రమాదానికి గురవ్వడంతో, 5 బోగీలకు వ్యాపించిన మంటలు ./ భారీగా ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న 10కి పైగా ఫైర్ ఇంజిన్లు. చెన్నై–అరక్కోణం మధ్య స్తంభించిన రైళ్ల రాకపోకలు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa