మొబైల్ ఫోన్లకు తరచుగా వచ్చే స్పామ్ మెసేజ్‌లను ఈజీగా గుర్తించేందుకు టెలికాం సంస్థలు ఓ కొత్త విధానాన్ని ప్రారంభించాయి. ఇకపై మెసేజ్ చివరలో ప్రత్యేక అక్షరం (లెటర్) ఉంటుంది. దీనివల్ల నిజమైన మెసేజ్‌తో స్పామ్ మధ్య తేడాను గుర్తించొచ్చు. ఈ సదుపాయాన్ని సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) సంస్థ తీసుకొచ్చింది. ఇందులో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa