AP: విజయవాడలో బుధవారం ఇద్దరు క్యాటరింగ్ యువకులు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గవర్నర్ పేట పీఎస్ సమీపంలోని అన్నపూర్ణ థియేటర్ వద్ద మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో రక్తపు మడుగులో రెండు మృతదేహాలు పడి ఉన్నాయి. ఇద్దరినీ హత్య చేసింది రౌడీ షీటర్ కిషోర్‌గా పోలీసులు గుర్తించారు. మృతులను విజయనగరం, విజయవాడకు చెందిన వారీగా గుర్తించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa