విశాఖ డి ఏ ఆర్ నగర్ ఎస్ ఏ ఎన్ డి క్యాస్ట్ అపార్ట్మెంట్ లో శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ఈనెల 17, 18, 19 తేదీల్లో సాయంత్రం 5: 00 నుండి రాత్రి 7: 00 వరకు మూడు రోజులు. ధ్యానోత్సవం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు బుధవారం తెలిపారు. ఈ మేరకు కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ధ్యానోత్సవం వలన మానసిక వత్తిడి, నిద్ర లేమి, శత్రు భయములు, పాపభీతి తొలగి పూర్తి ఆరోగ్యం లభిస్తాదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa