పాకిస్థాన్‌లో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ మరోసారి రెచ్చిపోయింది. క్వెట్టా, కలాట్‌లో పాక్ ఆర్మీ బస్సును ఐఈడీతో పేల్చి 29 మంది సైనికులను హతమార్చింది. బస్సులో మొత్తం 48 మంది ఉన్నారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నామని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. గత ఆరు నెలల్లో బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ 286 దాడులు నిర్వహించి 700 మందిని చంపినట్టు వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa