AP: గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యత పెరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, స్టోరేజీపై దృష్టి సారించాలన్నారు. కేంద్రం కూడా గ్రీన్ హైడ్రోజన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 5 గిగా వాట్ల హరిత విద్యుత్ తయారు చేయాలని ప్రధాని మోదీ లక్ష్యంగా నిర్దేశించారని చెప్పారు. భవిష్యత్‌లో ఏపీ హైడ్రోజన్ వ్యాలీగా మారనుందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa