ప్రతిష్టాత్మక సంస్థల రాకతో విశాఖపట్నం ఇమేజ్ పెరుగుతుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. బుధవారం విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపియా సదస్సులో లోకేష్ మాట్లాడుతూ.. "విశాఖకు మరికొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు రానున్నాయి. 4 కంపెనీల ద్యారా 50 వేల మందికి ఉపాధి, ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖ డేటా సిటీగా అభివృద్ధి చెందుతోంది. పలు ప్రఖ్యాత సంస్థలు విశాఖలో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి." అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa